Sunday, April 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఇవాళ ర‌ష్మిక మంద‌న్న పుట్టిన‌రోజు..

ఇవాళ ర‌ష్మిక మంద‌న్న పుట్టిన‌రోజు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: హీరోగా విజయ్ దేవరకొండ- న‌టిగా ర‌ష్మిక మంద‌న్న‌, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘రణబాలి’ అనే భారీ పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన పుట్టినరోజు సందర్భంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన పుట్టినరోజు సందర్భంగా మూవీ మేక‌ర్స్ ప్ర‌త్యేక వీడియోను విడుద‌ల చేశారు. ‘రణబాలి’ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్, స్పెష‌ల్ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో రష్మిక పోషిస్తున్న ‘జయమ్మ’ పాత్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర బృందం ఒక ప్రత్యేకమైన పోస్టర్‌, మేకింగ్ వీడియోను విడుదల చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -