Monday, April 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డిఎస్పీని కలిసిన టిప్పర్ అసోసియేషన్  కమిటీ

డిఎస్పీని కలిసిన టిప్పర్ అసోసియేషన్  కమిటీ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల టిప్పర్ అసోషియేషన్ కమిటీ అధ్యక్షుడు లకావత్ సవేందర్, మాజీ అధ్యక్షుడు గిరినేని రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో కాటారం డిఎస్పీ సత్యనారాయణ, సిఐ నాగార్జునరావు, కాటారం ఎస్ ఐ,కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేశ్ లను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.శాలువాలతో ఘనంగా సత్కరించారు.తమ సమస్యలపై డిఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు.అసోసియేషన్ ను డిఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శెనిగరం రమేష్,ప్రధాన కార్యదర్శిఅజ్మీరా రవినాయక్, వాల శంకర్ రావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -