Monday, April 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక

ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక

- Advertisement -

నవతెలంగాణ – మిరుదొడ్డి : రుద్రరం గ్రామానికి చెందిన పారా నర్సిములు   ఇటీవల  అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలుసుకోని వారి  కుటుంబా సభ్యులను గ్రామ సర్పంచ్  ఇదరి చంద్రకళ. కనకయ్యలు పరమర్శించారు. అనంతరం వారి కుటుంబానికి అండగా ఉంటారని చేశారు. నర్సింలు కుటుంబానికి సర్పంచ్ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం ను అందించారు. వారితో పాటు గ్రామ బి ఆర్ ఎస్ నాయకులు  పాడల రాజు, రాజేశ్వర్ రెడ్డీ , కోటగాళ్ల, రాములు,ఆంజనేయులు, ఈదారి లక్ష్మణ్,నేరెళ్ల నవీన్, మండల నాగరాజు, రామిన్లా నవీన్, మంగలి కానుకయ్య,సాకాలి సతీష్, శేరి బిక్షపతి, పడాల బిక్షపతి, కలల నర్సిములు, లడ్డు బాబు,మండల నాగరాజు,దీపం పల్లి కానుకయ్య,తదితరులు పాల్గొనడం జరిగింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -