నవతెలంగాణ-హైదరాబాద్: ఇవాళ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో కోల్‌కతా(కేకేఆర్)-పంజాబ్(పీబీకేఎస్) మధ్య కాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈక్రమంలో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య పోరు జరగనుంది. పంజాబ్ వరుసగా మూడో విజయాన్ని అందుకోవాలని చూస్తుండగా, కోల్‌కతా వరుసగా మూడో ఓటమిని తప్పించుకుని విజయాన్ని రుచి చూడాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ సీజన్‌లో పంజాబ్ తమ ప్రారంభ మ్యాచ్‌లు రెండింటిలోనూ గెలుపొందగా, కోల్‌కతా రెండింటిలోనూ ఓడిపోయింది.
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే (కెప్టెన్), రికు సింగ్ (వైస్ కెప్టెన్), ఫిన్ అలెన్, తేజస్వి దహియా, మనీష్ పాండే, రోవ్‌మన్ పావెల్, అంగ్క్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్, సార్థక్ రంజన్, టిమ్ సీఫెర్ట్, రాహుల్ త్రిపాఠి, దక్ష్ కమ్రా, రాహూన్ త్రిపాఠి, దక్ష్ కమ్రా, కామెరూన్, కామెరూన్ గ్రీన్ చక్రవర్తి, అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా, సౌరభ్ దూబే, కార్తీక్ త్యాగి, బ్లెస్సింగ్ ముజారబానీ, నవదీప్ సైనీ, ప్రశాంత్ సోలంకి, ఉమ్రాన్ మాలిక్.
పంజాబ్ కింగ్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ప్రియాంష్ ఆర్య, హర్నూర్ సింగ్, మిచెల్ ఓవెన్, విష్ణు వినోద్, నిహాల్ వధేరా, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, మార్కస్ స్టోయినిస్, అర్ష్‌దీప్ సింగ్, జేవియర్ బార్ట్‌లెట్, యుజ్వేంద్ర చాహల్, లాకీ విజయ్‌కుమార్, హర్‌ప్రీత్ ఫెర్గూసన్, హర్‌ప్రీత్ ఫెర్గూసన్, కూపర్ కొన్నోలీ, బెన్ ద్వార్షుయిస్, ముషీర్ ఖాన్, ప్రవీణ్ దూబే, విశాల్ నిషాద్, సూర్యాంశ్ షెడ్గే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, పైలా అవినాష్, శశాంక్ సింగ్.



