Monday, April 6, 2026
E-PAPER
Homeజిల్లాలుసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ-మునిపల్లి: మండలంలోని మేళాసంఘం, తాటిపల్లి గ్రామాలలో లబ్ధిదారులకు సోమవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రాయికోడ్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మంతూరి సుధాకర్ రెడ్డి అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పేదల వైద్యానికి ఎంతగానో సహాయపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మేళా సంఘం సర్పంచ్ కుప్పనగారం లక్ష్మీ సంగమేశ్వర్, తాటిపల్లి సర్పంచ్ రాములు, మాజీ ఎంపీపీ తాటిపల్లి రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రసూల్ పటేల్, సీనియర్ నాయకులు వెంకట లక్ష్మారెడ్డి (రాజు దొర ) కాంగ్రెస్ యువ నాయకుడు ప్రదీప్ రెడ్డి, వార్డు సభ్యులు గ్రామస్తులు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -