- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 మిషన్ తిరుగు ప్రయాణం మొదలైంది. చంద్రుడి రెండో భాగాన్ని పూర్తి చేసిన అనంతరం వ్యోమగాములు భూమిదిశగా తమ ప్రయాణం మొదలుపెట్టారు. లూనార్ ఫ్లై-బై పూర్తి చేస్తున్న క్రమంలో భూమితో వాహకనౌక సంబంధాలు దాదాపు 40 నిమిషాలు తెగిపోయాయి. చంద్రుడి రెండో భాగాన్ని చూస్తున్న క్రమంలో వారు తాత్కాలిక సూర్యగ్రహణాన్ని చూశారు. తమ కెమెరాల్లో ఆ చిత్రాలను బంధించారు. ఈ నెల 10న వ్యోమగాముల భూమిపై దిగనున్నారు.
- Advertisement -



