Tuesday, April 7, 2026
E-PAPER
Homeజాతీయంవలస కూలీలకు 5 కిలోల గ్యాస్ సిలిండర్ల సరఫరా పెంపు

వలస కూలీలకు 5 కిలోల గ్యాస్ సిలిండర్ల సరఫరా పెంపు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: గ్యాస్ సిలిండర్ల పంపిణీపై కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వలస కూలీల కోసం 5 కిలోల గ్యాస్ సిలిండర్ల సరఫరా పెంచుతూ నిర్ణయించింది. ప్రతి రాష్ట్రంలో రోజువారీ కోటాను డబుల్ చేయాలని కేంద్రం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో సిలిండర్ల పంపిణీ జరుగుతాయని, రాష్ట్రంలోని వలస కూలీలకు మాత్రమే 5 కిలోల సిలిండర్లు అందించాలంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -