- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. హరీశ్‌రావు పరిగి వెళ్తుండగా, అప్పా జంక్షన్ వద్ద హరీష్‌ను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ వాహనాలకు అడ్డంగా పోలీసులు లారీలను నిలిపి ఉంచారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగారు.
- Advertisement -



