- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భబానీపూర్ నియోజకవర్గం నుంచి టీఎంసీ అధినేత మమతా బెనర్జీ నామినేషన్ దాఖలు చేశారు. ఆమె నామినేషన్ వేయడానికి ముందు భారీ ర్యాలీగా పాదయాత్రను ప్రారంభించారు. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు రెండు దఫాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 23,29 తేదీల్లో పోలింగ్ జరగనుంది. మే 4న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

- Advertisement -



