Thursday, April 9, 2026
E-PAPER
Homeజాతీయంనేడు అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో పోలింగ్‌

నేడు అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో పోలింగ్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అస్సాం, కేరళలతోపాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని 296 నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్‌ జరగనుంది. అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య పోటీ జరుగుతోంది. కేరళలో లెఫ్ట్, కాంగ్రెస్, బీజేపీ కూటముల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. పుదుచ్చేరిలో ఎన్డీయే, డీఎంకే కూటముల మధ్య పోటీ జరుగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -