Thursday, April 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుజీవన్‌రెడ్డి ఇంటికి కేటీఆర్..

జీవన్‌రెడ్డి ఇంటికి కేటీఆర్..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కాంగ్రెస్‌లో తనకు గౌరవం ఇవ్వలేదని.. తన సీనియార్టీని గుర్తించలేదని ఆ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లనున్నారు. చర్చల అనంతరం పార్టీలో చేరిక ఏ రోజు అనేది వెల్లడించే అవకాశం ఉంది. ఈ భేటీ అనంతరం పూర్తి వివరాలు తెలిసి ఛాన్స్ ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -