- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా.. 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాలను ఎన్నికల సంఘం వెల్లడించింది. అస్సాంలో 17.87 శాతం, కేరళలో 16.23 శాతం, పుదుచ్చేరిలో 17.41 శాతం రికార్డయింది. అలాగే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పినరయి విజయన్, మంత్రులు, నటులు మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, నటుడు, కేంద్ర మంత్రి సురేశ్ గోపి తమ ఓటు హక్కు వినియోనిగించుకున్నారు.
- Advertisement -



