Thursday, April 9, 2026
E-PAPER
Homeకరీంనగర్జగిత్యాలకు బయలుదేరిన కేటీఆర్..

జగిత్యాలకు బయలుదేరిన కేటీఆర్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపట్లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలవనున్నారు. ఇందుకోసం కేటీఆర్ జగిత్యాలకు బయలుదేరారు. జీవన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన ఇటీవలే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీతో జతకట్టడంతో జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురైన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -