Thursday, April 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలువడ్ల కొనుగోలు ప్రారంభం..రెండు రోజుల్లోనే ఖాతాల్లోకి డబ్బులు

వడ్ల కొనుగోలు ప్రారంభం..రెండు రోజుల్లోనే ఖాతాల్లోకి డబ్బులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ :తెలంగాణలో పలు చోట్ల రబీ సీజన్‌కు సంబంధించి వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు 8,251 సెంటర్లు ఏర్పాటు చేశారు. కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. అలాగే సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌పై రూ.500 బోనస్ కూడా అందించనుంది. ఈ సీజన్‌లో 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -