Thursday, April 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకాలేజీల్లో ఫీజుల నియంత్రణకు కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీని పునర్‌వ్యవస్థీకరించింది. ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ ప్రొఫెషనల్ కాలేజీల ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టింది. రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎ.గోపాల్ రెడ్డి చైర్మన్‌గా కమిటీ ఏర్పాటు చేసింది. మొత్తం 11 మంది సభ్యులతో కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -