Friday, April 10, 2026
E-PAPER
Homeనిజామాబాద్ప్రాథమిక పాఠశాలలో బోరు మోటర్ మ‌ర‌మ‌త్తులు

ప్రాథమిక పాఠశాలలో బోరు మోటర్ మ‌ర‌మ‌త్తులు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్: వేస‌వికాలం నేప‌థ్యంలో మద్నూర్‌లోని రథం గల్లి ప్రాథమిక పాఠశాలలో బోరు మోటార్‌కు స‌ర్పంచ్ ఉషా సంతోష్ మ‌ర‌మ్మ‌త్తులు చేయించారు. పాఠశాలలో నీటి సౌకర్యం కల్పించినందుకు గ్రామ సర్పంచ్ కు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు గల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -