Saturday, April 11, 2026
E-PAPER
Homeఆటలుటాస్ గెలిచిన పంజాబ్..హైద‌రాబాద్ బ్యాటింగ్‌

టాస్ గెలిచిన పంజాబ్..హైద‌రాబాద్ బ్యాటింగ్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గత మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఉత్కంఠ మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. గత సీజన్‌ రన్నరప్‌ పంజాబ్‌ కింగ్స్‌ నేటి మ్యాచ్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్లపైనే నేడు ఫోకస్‌ కనిపిస్తోంది. ఐపీఎల్‌లో చివరగా ఈ రెండు జట్లు తలపడిన మ్యాచ్‌లో పంజాబ్‌ నిర్దేశించిన 246 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ మరో 8 బంతులు ఉండగానే ఊదేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -