Saturday, April 11, 2026
E-PAPER
Homeమెదక్సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన..

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి: మండల పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామంలో రూ.5 లక్షల ఉపాధిహామీ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం సర్పంచ్ ముక్కీస కవిత శంకుస్థాపన చేశారు.గూడెం గ్రామ సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్,ఉప సర్పంచ్ హరీశ్,వార్డు సభ్యులు,మండల కాంగ్రెస్ నాయకులు ఒగ్గు దామోదర్,రత్నాకర్ రెడ్డి,బైర సంతోష్,స్థానిక నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -