Sunday, April 12, 2026
E-PAPER
Homeవరంగల్ఇంటర్‌లో మోడల్ స్కూల్ 90 శాతం ఉత్తీర్ణత

ఇంటర్‌లో మోడల్ స్కూల్ 90 శాతం ఉత్తీర్ణత

- Advertisement -
  • అభినందనలు తెలిపిన ప్రిన్స్‌పాల్ పూర్ణచందర్

నవతెలంగాణ-మల్హర్‌రావు: తెలంగాణ ప్రభుత్వం ఆదివారం విడుదల చెందిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో ప్రథమ సంవత్సరంలో మొత్తం విద్యార్థులు 58 పరీక్షకు హాజరు కాగా 52 మంది ఉత్తీర్ణులై 90శాతం సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 45 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 44 మంది ఉత్తీర్ణులై 98 శాతం ఉత్తీర్ణత సాధించారు.ప్రథమ,ద్వితీయ సంవత్సరంలో కాలేజి టాప‌ర్‌గా ఎంపిసీలో ఎం.శ్రీజ 961మార్కులు, ప్రథమ సంవత్సరం ఎంపీసీలో ఏ.శ్రీవిద్య 431 మార్కులు సాధించారు. ఉత్తీర్ణత సాధించిన,కాలేజి టాపర్లుగా నిలిచిన విద్యార్థులను గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్,ప్రిన్స్ పాల్ పూర్ణచందర్ రావు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -