- Advertisement -
– కుభీర్ ఎస్ ఐ శ్రీనివాస్
నవతెలంగాణ-కుభీర్ : మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న వాహనం చోదకులు వాహనానికి సంబంధించిన పత్రాలను తప్పనిసరిగా తమ వెంట ఉంచుకోవాలని కుబీర్ ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం మండలంలోని పార్డి (బి ) గ్రామ సమీపంలో వాహనాలను తనిఖీ చేశారు. సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ. గ్రామంలో ఉన్న ప్రజలు మద్యపానాలు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించేలా చూడలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే. ఒకటినపురమైన చర్యలు కేసులు నమోదు చేస్తామని వాహన చోదకులకు హెచ్చరించారు.
- Advertisement -



