Sunday, October 5, 2025
E-PAPER
Homeబీజినెస్గెలాక్సీ ఎస్‌25 అల్ట్రా ధరలు తగ్గింపు

గెలాక్సీ ఎస్‌25 అల్ట్రా ధరలు తగ్గింపు

- Advertisement -

గూర్‌గావ్‌: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్‌ తన గెలాక్సీ ఎస్‌25 అల్ట్రా ధరలను తగ్గించినట్టు తెలిపింది. తొలుత రూ.1,29,999 ప్రారంభ ధరతో లభించిన గెలాక్సీ ఎస్‌ 25 అల్ట్రాను ఇప్పుడు రూ.1,17,999 వద్ద అందుబాటులో ఉంటుందని పేర్కొంది. రూ.12000 తక్షణ క్యాష్‌బ్యాక్‌ అందిస్తున్నట్టు వెల్లడించింది. 200ఎంపి వైడ్‌-యాంగిల్‌ కెమెరా అధిక రిజల్యూషన్‌ సెన్సార్‌ కెమెరాతో దీన్ని ఆవిష్కరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -