Monday, August 25, 2025
E-PAPER
spot_img
HomeNewsమాదక ద్రవ్యాలు సైబర్‌ మోసాలపై అవగాహన సదస్సు

మాదక ద్రవ్యాలు సైబర్‌ మోసాలపై అవగాహన సదస్సు

- Advertisement -


నవతెలంగాణ-నార్కట్‌పల్లి
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం విద్యార్థులకు మాదకద్రవ్యాలు సైబర్‌ మోసాలపై ఏర్పాటుచేసిన. అవగాహన సదస్సులో నార్కట్‌ పల్లి ఎస్సై క్రాంతి కుమార్‌ మాట్లాడుతూ ముఖ్యంగా విద్యార్థులకు సమాజంలో వద్ధి చెందుతున్న ప్రమాదకర అంశాలపై అవగాహన కల్పించడంతోపాటు, తీసుకోవాల్సిన జాగ్రత్తలలో భాగంగా సైబర్‌ మోసాలు బాధితుల రక్షణ కోసం 1930కు ఫిర్యాదు చేయడం ఆన్లైన్‌ బెట్టింగ్‌, మోసపూరిత యాప్‌ల ముప్పు రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్‌ నియమాల పాటింపు.మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించాల్సిన అవసరం మహిళల భద్రత కోసం డయల్‌ 100, 1091 సేవల వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ నవభారత నిర్మాణం విశ్వవిద్యాలయాల్లోనే అవుతుందని విశ్వవిద్యాలయంలో ఎలాంటి సమస్యలున్న తమ దష్టికి తీసుకురావాలని విద్యార్థులను కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad