Wednesday, July 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు సోదా రామకృష్ణ

విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు సోదా రామకృష్ణ

- Advertisement -

నవతెలంగాణ -పరకాల
గురుకుల పాఠశాలలో బలవన్మరణానికి పాల్పడిన ఏకు శ్రీవాణి ,అనారోగ్యంతో మృతి చెందిన యండి రషీద్  కుటుంబాలను  పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు  సోదా రామకృష్ణ మంగళవారం పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వృత్తుల కుటుంబాలను రామకృష్ణ మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఏకు రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -