- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం నెలకొంది. ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పలు విమానాలను దారి మళ్లించారు. కొన్ని విమానాలను బెంగళూరు, విజయవాడకు దారి మళ్లించారు. లక్నో, కోల్‌కతా, ముంబయి, జయపుర నుంచి వచ్చే వాటిని బెంగళూరుకు డైవర్ట్ చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే విమానాన్ని విజయవాడకు దారి మళ్లించారు.
- Advertisement -