Friday, July 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్ లో మల్లికార్జున ఖర్గే పర్యటన..ఫ్లెక్సీల కలకలం

హైదరాబాద్ లో మల్లికార్జున ఖర్గే పర్యటన..ఫ్లెక్సీల కలకలం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హైదరాబాద్ లో మల్లికార్జున ఖర్గే పర్యటన సందర్భంగా ఫ్లెక్సీల కలకలం చోటుచేసుకుంది. రాత్రికి రాత్రి పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ వ్యతిరేక ఫ్లెక్సీలు కనిపించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం హింసకు పాల్పడుతోందని, రాజ్యాంగాన్ని గౌరవించట్లేదని ఫ్లెక్సీలలో నినాదాలు ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -