Saturday, July 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅసెంబ్లీ మీడియా సలహా మండలి సభ్యుడిగా బి.బసవపున్నయ్య

అసెంబ్లీ మీడియా సలహా మండలి సభ్యుడిగా బి.బసవపున్నయ్య

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తెలంగాణ అసెంబ్లీ మీడియా సలహా మండలి సభ్యుడిగా నవతెలంగాణ స్పెషల్ కరెస్పాండంట్ బి.బసవపున్నయ్య నియ‌మితులైయ్యారు. ఛైర్మన్‌గా ఇరెడ్డి శ్రీనివాసరెడ్డి, కో ఛైర్మెన్‌గా పరిపూర్ణచారి తోపాటు మొత్తం 15 మంది జర్నలిస్తులను సభ్యులుగా నియ‌మించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -