Monday, July 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలుస్వల్ప నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు

స్వల్ప నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని స్తబ్దుగా ప్రారంభించాయి. సోమవారం ఆసియా మార్కెట్లు నష్టాలతో ట్రేడవుతుండటంతో ఆ ప్రభావం మన సూచీలపైనా కనిపించింది. దాంతో అవి స్వల్ప నష్టాలతో కదలాడుతున్నాయి.

ఉదయం 9.32 గంటల సమయంలో సెన్సెక్స్ 56 పాయింట్ల నష్టంతో 83,383 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో 25,456 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.63 వద్ద ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -