- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా తెలంగాణలో అన్ని కార్మిక సంఘాలు వందకు వందశాతం భాగస్వామ్యం అయ్యాయి. భారీ ఎత్తున కార్మిక సంఘాలు వీధుల్లొకి వచ్చి నిరసన తెలిపాయి. ఇందుకు సంభందించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Advertisement -