Friday, July 11, 2025
E-PAPER
Homeజాతీయంనేడు సుప్రీంలో బీహార్‌ ఓట‌ర్ జాబితా స‌వ‌ర‌ణ‌పై విచార‌ణ‌

నేడు సుప్రీంలో బీహార్‌ ఓట‌ర్ జాబితా స‌వ‌ర‌ణ‌పై విచార‌ణ‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో బీహార్‌లో ఓటర్ల జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)పై జస్టిస్‌ దులియా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ జరపనుంది. ఇసి చేపట్టిన ఈ డ్రైవ్‌ను నిలిపివేయాలంటూ, కొనసాగించాలంటూ వేసిన 10 వేర్వేరు పిటిషన్లపై ధర్మాసనం విచారించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -