- Advertisement -
నవతెలంగాణ-హైదారాబాద్: హైదరాబాద్‌లో చిరుతపులుల సంచారం కలకలం సృష్టస్తుంది. బాలాపూర్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్సీఐ) ప్రాంగణంలో రెండు చిరుతపులుల కలియతిరుగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. ఈమేరకు పలు ఆనవాళ్లను అధికారులు గుర్తించారు. దీంతో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. చిరుతలు కన్పిస్తే వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించాలని సూచించారు.
- Advertisement -