Sunday, July 13, 2025
E-PAPER
Homeసినిమా'ది 100'కి అద్భుతమైన రెస్పాన్స్‌

‘ది 100’కి అద్భుతమైన రెస్పాన్స్‌

- Advertisement -

హీరో ఆర్కే సాగర్‌ నటించిన తాజా చిత్రం ‘ది 100’. రాఘవ్‌ ఓంకార్‌ శశిధర్‌ దర్శకత్వం వహించారు. కెఆర్‌ఐఏ ఫిల్మ్‌ కార్ప్‌, ధమ్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లపై రమేష్‌ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించి, సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ థ్యాంక్యూ మీట్‌ నిర్వహించారు.
హీరో ఆర్కే సాగర్‌ మాట్లాడుతూ,’ప్రేక్షకులతోపాటు మీడియా కూడా ఒక నెగిటివ్‌ రివ్యూ లేకుండా చాలా అద్భుతంగా ప్రోత్సహించారు. ఆర్టిస్ట్‌, టెక్నీషియన్స్‌ అద్భుతంగా పెర్ఫార్మ్‌ చేశారు. ఆర్కే నాయుడు లాగే విక్రాంత్‌ ఐపీఎస్‌ క్యారెక్టర్‌ కూడా ఆడియన్స్‌కి గుర్తుండిపోయింది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -