Sunday, July 13, 2025
E-PAPER
Homeఆటలుదక్షిణ భారత ఖో-ఖో అధ్యక్షుడిగా రాఘవరెడ్డి

దక్షిణ భారత ఖో-ఖో అధ్యక్షుడిగా రాఘవరెడ్డి

- Advertisement -

హైదరాబాద్‌: దక్షిణ భారత ఖో-ఖో సంఘం అధ్యక్షుడిగా జంగా రాఘవ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరిగిన జాతీయ ఖో-ఖో సంఘం సర్వ సభ్య సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. సౌత జోన బాధ్యతలతో పాటు జాతీయ ఖో-ఖో సంఘం ఎథిక్స్‌ కమిషన కన్వీనర్‌గా కూడా రాఘవ రెడ్డి నియమితులయ్యారు.
రాఘవ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఖో-ఖో సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఖో-ఖో సంఘం ప్రధాన కార్యదర్శి కష్ణమూర్తిని జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -