- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. తిరుమలగిరి బహిరంగ సభ వేదికగా లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్నారు.
- Advertisement -