Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేంద్ర రైల్వే మంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ చామల

కేంద్ర రైల్వే మంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ చామల

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నీ కలిసి కొత్త రైల్వే లైన్లు, ఇతర అభివృద్ధి గురించి చర్చించారు. రైల్వేల పూర్తి నిధులతో ఘట్కేసర్ నుండి యాదగిరిగుట్ట వరకు ఎం ఎం టి ఎస్ విస్తరణ పనులను ప్రారంభించడానికి 100 కోట్ల తక్షణ ఆమోదంతో పాటు 412 కోట్ల రూపాయలు ఆమోదించినందుకు కేంద్ర రైల్వే మంత్రికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తన తరుపున భువనగిరి పార్లమెంట్ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -