పదవ తరగతిలో విజ్ఞాన్ విద్యార్థుల విజయకేతనం
నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూరు పట్టణ కేంద్రంలో విజ్ఞాన్ పాఠశాల విద్యార్థులు పదవ తరగతి పరీక్ష ఫలితాలలో విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వినిత్ సాయి 568 మార్కులు, శ్రీవల్లి 566, స్నింకిత 557 మార్కులు సాధించగా, 500 మార్కులకు పైగా 22 మంది, 450 మార్కులకు పైగా 10 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. 9 సంవత్సరాల నుండి 100% ఉత్తీర్ణత సాధిస్తు ఉత్తమ ఫలితాలు వచ్చిన విద్యార్థులను అభినందించారు.
- Advertisement -