- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. పంజాగుట్ట, అమీర్‌పేట్, కోఠి, దిల్‌సుఖ్ నగర్, నాగోల్ లో వానాలు భారీగా పడుతున్నాయి. సిటీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షానికి రోడ్లు జలమైయ్యాయి. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వరుసగా రెండు రోజులు భారీ వర్షం పడడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -