Saturday, May 3, 2025
Homeఖమ్మంపెరిగిన గెలలు దిగుబడి..

పెరిగిన గెలలు దిగుబడి..

ఆశాజనకంగా ధరలు..
నవతెలంగాణ – అశ్వారావుపేట

విస్తీర్ణం కు అనుగుణంగా గెలలు దిగుబడి పెరుగుతుంది.వాతావరణ అననుకూల పరిస్థితులు దృష్ట్యా గత ఏడాది కంటే ఈ ఏడాది మార్చి,ఏప్రిల్ లో గెలలు దిగుబడి పెరుగుదల కనిపిస్తుంది. 2023 లో ఈ నెలల గెలలు దిగుబడి కంటే 2024 లో తగ్గుదల కనిపించింది. కానీ ఈ రెండు నెలల గెలలు దిగుబడి 2024 కంటే 2025 లో కాస్త మెరుగు కనిపిస్తుంది. దీనికి తోడు టన్ను గెలలు ధర సైతం రూ. 21 వేలు ఉండటంతో రైతులు ఊరట పొందుతున్నారు.

నెలలు             సంవత్సరాలు – గెలలు టన్ను ల్లో

              2023            2024             2025

మార్చి       7275.000  5290.000    9286.960

ఏప్రిల్     13839.840  9016.695  21862.000
గత నెలకు గెలలకు చెల్లించే ధర ఈ నెల ఇంకా నిర్ణయించలేదు. వందల్లో తగ్గుదల ఉండొచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img