నవతెలంగాణ-హైదరాబాద్ : గాజా ప్రస్తుత పరిస్థితి భూమిపై నరకంలా ఉందని రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ మిర్జానా స్పొల్‌జారిక్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘అక్కడ తాగేందుకు నీరు లేదు. కరెంట్ లేదు. ఆహారం అసలే లేదు. సాయం చేయడానికి మిగిలి ఉన్న సరుకులు కూడా మరో 2 వారాల్లో అయిపోతాయి. ఆస్పత్రులు ఎలా నడపాలో తెలియట్లేదు. అత్యవసరంగా సీజ్ ఫైర్ అమలుచేయకపోతే పరిస్థితి చేయిదాటిపోయేలా ఉంది’ అని పేర్కొన్నారు.
- Advertisement -