No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeసినిమాడార్క్‌ కామెడీతో 'గుర్రం పాపిరెడ్డి'

డార్క్‌ కామెడీతో ‘గుర్రం పాపిరెడ్డి’

- Advertisement -

నరేష్‌ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. ఈ చిత్రాన్ని డా.సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్‌ వెను సద్ది, అమర్‌ బురా, జయకాంత్‌ (బాబీ) నిర్మిస్తున్నారు.
డార్క్‌ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్‌ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను మేకర్స్‌ శుక్రవారం రిలీజ్‌ చేశారు. ఈ మూవీ మోషన్‌ పోస్టర్‌ పూర్తిగా కొత్తగా ఉండి ఆకట్టుకుంటోంది. పర్పెక్ట్‌ డార్క్‌ కామెడీ మూవీ ఎలా ఉండబోతుందో ఈ మోషన్‌ పోస్టర్‌ చెప్పకనే చెబుతోంది. డిఫరెంట్‌గా డిజైన్‌ చేసిన క్యారెక్టర్స్‌ను హైదరాబాద్‌ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో కాంటెంపరరీగా, స్టైలిష్‌గా ప్రెజెంట్‌ చేశారు దర్శకుడు మురళీ మనోహర్‌. మోషన్‌ పోస్టర్‌లోని సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌, కామెడీ హైలైట్‌గా నిలుస్తున్నాయి. బ్రహ్మానందం, యోగి బాబు, రాజ్‌ కుమార్‌ కాసిరెడ్డి, జీవన్‌ కుమార్‌, వంశీధర్‌ కోసిగి, జాన్‌ విజరు, మొట్ట రాజేంద్రన్‌ తదితరులు నటిస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad