Friday, August 8, 2025
E-PAPER
spot_img
HomeAnniversaryనవతెలంగాణ పదో వార్షికోత్సవం..భద్రాచలంలోని పాఠశాలలో డ్రాయింగ్ కాంపిటేషన్

నవతెలంగాణ పదో వార్షికోత్సవం..భద్రాచలంలోని పాఠశాలలో డ్రాయింగ్ కాంపిటేషన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-ఖ‌మ్మం : నవతెలంగాణ పదో వార్షికోత్సవం సందర్భంగా భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో డ్రాయింగ్ కాంపిటేషన్ నిర్వహించి బహుమతులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యుటిఎఫ్ సీనియర్ నేత రాజ శ్రీనివాస్, నవతెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జ్ ఎంబీ నర్సారెడ్డి, మాజీ నాలుగోవ వార్డ్ నెంబర్ బండారు శరత్ బాబు, పాఠశాల హెచ్ఎం పాపయ్య, టౌన్ రిపోర్టర్ సతీష్ బాబు, డివిజన్ ఇంచార్జ్ సంతోష్ తో పాటు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 50 మంది విద్యార్థులకు బహుమతులను అందించడం జరిగింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img