Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సిద్ధార్థ పాఠశాలలో ముందస్తు రక్షాబంధన్

సిద్ధార్థ పాఠశాలలో ముందస్తు రక్షాబంధన్

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని సిద్ధార్థ పాఠశాలలో గురువారం రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కట్టుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాఖీ పండుగ సోదరీ సోదరులకు ప్రత్యేక పండుగ రక్షాబంధన్ గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సుధాకర్, ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img