Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంభారత్‌తో ఎలాంటి వాణిజ్య చర్చలూ ఉండవ్‌ : ట్రంప్‌

భారత్‌తో ఎలాంటి వాణిజ్య చర్చలూ ఉండవ్‌ : ట్రంప్‌

- Advertisement -

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌తో ఎలాంటి వాణిజ్య చర్చలు ఉండవని తాజాగా స్పష్టం చేశారు.రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్‌పై ట్రంప్‌ భారీగా సుంకాల భారాన్ని మోపిన విషయం విదితమే.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img