Saturday, September 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ భేటీ

నేడు కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ భేటీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: నేడు కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ భేటీ కానుంది. కమిటీ ఛైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జ‌ర‌గ‌నుంది. తెలంగాణ కాంగ్రెస్‌లో వరుసగా జరుగుతున్న అంతర్గత కలహాలపైల‌తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం.

అదే విధంగా ఇవాళ మధిరలో నలుగురు మంత్రుల ప‌ర్య‌టించ‌నున్నారు. రూ. 600 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు శంకుస్థాప‌న చేయ‌నున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -