- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: గత రెండు రోజులుగా జమ్మూకాశ్మీర్‌లోని క్లౌడ్ బస్టర్ కారణంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తకపోతే వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అనుమానించి వెంటనే ఆ డ్యామ్ గేట్లను తెరిచారు. ఎలాంటి సమాచారం లేకుండా ఈ డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో.. పాకిస్తాన్‌లో వరదలు వచ్చే అవకాశం ఉందని ఆ దేశపు అధికారులు గగ్గోలు పెడుతున్నారు. పెహల్గామ్ దాడి తర్వాత భారత్ వాటర్ సర్జికల్ స్ట్రైక్‌కి దిగిందని పాకి ఆరోపిస్తోంది.
‘
- Advertisement -