Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంఆగి ఉన్న విమానాన్ని ఢీకొట్టిన మ‌రో విమానం

ఆగి ఉన్న విమానాన్ని ఢీకొట్టిన మ‌రో విమానం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: అమెరికాలోని మోంటానా విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీకొన్నాయి. విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న విమానం.. ఆగి ఉన్న విమానాన్ని ఢీకొట్టింది. ప్ర‌మాద ధాటికి రెండు విమానాల్లో భారీ మంటలు చెలరేగాయి. న‌ల్ల‌టి పొగ ప‌రిస‌రాల‌ను క‌మ్మేసింది. అప్ర‌మ‌త్త‌మైనా ఎయిర్ పోర్టు భ‌ద్ర‌త సిబ్బంతి ఫైర్ ఇంజ‌న్ సాయంతో మంట‌ల‌ను అదుపు చేశారు. లీసుల ప్రాథమిక దర్యాప్తులో పైలట్ కంట్రోల్ కోల్పోయి రన్‌వేపైకి దూసుకెళ్లాడని, ఆ తర్వాత ఆగి ఉన్న విమానాన్ని ఢీకొట్టిందని, మంటలు ఆర్పేలోపు గడ్డికి కూడా వ్యాపించాయని చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img