Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఎర్ర‌కోట‌పై మువ్వన్నెల జెండా నిగ‌నిగ‌లు

ఎర్ర‌కోట‌పై మువ్వన్నెల జెండా నిగ‌నిగ‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇవాళ 79వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల సంద‌ర్భంగా ఢిల్లీలోని ఎర్ర‌కోట‌పై జాతీయ జెండాను ప్ర‌ధాని మోడీ ఆవిష్క‌రించారు. ఆ త‌ర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.79వ స్వాతంత్ర దినోత్సవం పుర‌స్క‌రించుకొని ఈవెంట్‌ కోసం 5000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు.జాతీయ జెండా ఆవిష్క‌ర‌ణ త‌ర్వాత త్రిద‌ళాల ప‌రేడ్‌తో పాటు సాంస్కృతిక క‌ళ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటు చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad