Sunday, May 4, 2025
Homeతాజా వార్తలురెండు లారీలు ఢీ..ఆరుగురు మృతి

రెండు లారీలు ఢీ..ఆరుగురు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభ‌వించింది. రెండు లారీలు ఢీకొట్టుకోవడంతో ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఒంగోలు మండలం కొప్పోలులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -