- Advertisement -
నవతెలంగాణ – కొలంబో: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శ్రీలంక మహిళా జట్టుతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో భారత మహిళా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 275/9 పరుగులు చేసింది. రిచా ఘోష్ 58, జెమీమా రోడ్రిగ్స్ 37, ప్రతీక రావల్ 35, హర్మన్‌ప్రీత్ కౌర్ 30 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో చమరి, సుగందిక కుమారి చెరో 3 వికెట్లు తీశారు. దేవ్‌మి విహంగ, ఇనోకా రణవీర చెరో వికెట్ పడగొట్టారు.
- Advertisement -