- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని జైపూర్ బైరాల్లీ ఎక్స్ ప్రెస్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. కెమికల్ లోడ్‌తో అతివేగంగా వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి రోడ్డుపై పడిపోయింది. ప్రమాద ధాటికి ట్రక్కు నుంచి ఒక్కసారి మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -