Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుకాంగ్రెస్‌లో చేరిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలకు షాక్

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలకు షాక్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. బీఆర్​ఎస్​ నుండి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలలో ఐదుగురికి స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద వీరిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో.. 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గత నెల 31న ఆదేశించింది. మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా విచారణ అనంతరం నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే వారం నుంచి వీరి విచారణ ప్రారంభం కానుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad